Tags :ysjaganmohanreddy

Andhra Pradesh Slider

జగన్ కు ఆర్ఆర్ఆర్ విన్నపం

ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తొలిరోజే టీడీపీకి చుక్కలు చూపించిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More

Andhra Pradesh Slider

జగన్ కాన్వాయ్ పై పోలీసు అంక్షలు

వినుకొండకు బయలుదేరిన మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాన్వాయ్ పై పోలీసులు అంక్షలు విధిస్తున్నారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి భారీ కాన్వాయ్ గా బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ను వినుకొండకు సరిహద్దుప్రాంతంలో పోలీసులు ఆపారు.. జగన్ తో పాటు వచ్చిన మాజీ మంత్రుల..ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల..మాజీ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల …ఎంపీ.మాజీ ఎంపీల కాన్వాయ్ ను అక్కడ ఆపేశారు. కేవలం జగన్ కాన్వాయ్ ను మాత్రమే లోపలకు పంపించి […]Read More

Andhra Pradesh Slider

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో […]Read More

Andhra Pradesh Slider

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్

ఏపీ ,మాజీ మంత్రి… వైసీపీకి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అని పెద్దిరెడ్డి,ఆయన అనుచరులపై పిర్యాదుల పర్వం వెల్లువెత్తుతుంది. తాజాగా పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు  తన పేరుపై.. అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని జిల్లా కలెక్టర్ […]Read More

Andhra Pradesh Slider Telangana

జగన్ హీరో…!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అయ్యన్నపాత్రుడు అంటే జగన్ కు భయం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుండి వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అని హోమ్ మంత్రి అనిత అన్నారు.. స్పీకర్ కు సన్మానసభలో మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే […]Read More

Andhra Pradesh Slider

జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల  విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోరడం ప్రజాతీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విషయంలో లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో పల్లా మాట్లాడారు. శాసనసభలో పదో వంతు ఎమ్మెల్యేలను గెలిచిన పార్టీకి ప్రతిపక్ష […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

జగన్ కు పయ్యావుల కేశవ్ దిమ్మతిరిగే కౌంటర్

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.. అయన మీడియాతో మాట్లాడుతూ “”స్పీకర్‌కు  లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ లేఖ వెనుక ఏ సలహాదారుడు ఉన్నారో అర్థం కాలేదు.. ఆ లేఖలో ఇసుక అక్రమాలపై కూడా చెప్పాల్సింది. జగన్‌ ప్రతిపక్షానికి నాయకుడే కానీ ప్రతిపక్ష నేత హోదా […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

స్పీకర్ కి జగన్ లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు..ఆ లేఖలో మొన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధంగా ఉంది.. సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.. […]Read More