ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2019-24 లో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకోచ్చిన మద్యం విధానంపై సీఐడీ తో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖాలో జరిగిన అవినీతిపైచర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు. సభలో మాట్లాడుతూ సీఐడీ విచారణలో అసలు […]Read More
Tags :ysjagan
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత ఏపీ అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ఎల్పీ నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన..కల్సి విన్నవించిన కానీ స్పందించడం లేదు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో జగన్ పేర్కోన్నారు.Read More
మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More
వినుకొండకు బయలుదేరిన మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాన్వాయ్ పై పోలీసులు అంక్షలు విధిస్తున్నారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి భారీ కాన్వాయ్ గా బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ను వినుకొండకు సరిహద్దుప్రాంతంలో పోలీసులు ఆపారు.. జగన్ తో పాటు వచ్చిన మాజీ మంత్రుల..ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల..మాజీ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల …ఎంపీ.మాజీ ఎంపీల కాన్వాయ్ ను అక్కడ ఆపేశారు. కేవలం జగన్ కాన్వాయ్ ను మాత్రమే లోపలకు పంపించి […]Read More
రెండు రోజుల క్రితం హత్యకు గురైన వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్షించడానికి వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాడేపల్లిగూడెంలోని తన నివాసం నుండి బయలుదేరి వెళ్లారు.. ఈక్రమంలో వినుకొండలోని రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడనున్నారు..అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు..Read More
మాజీ ముఖ్యమంత్రి…వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు … ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు.. ఈరోజు మధ్యాహ్నాం మూడు గంటలకు జగన్ బెంగుళూరు నుండి ఆంధ్రాకి రానున్నారు. తాడేపల్లిగూడెం కు చేరుకుని అక్కడ నుండి వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు.. వినుకొండ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురైన సంగతి తెల్సిందే..దీంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకుని వస్తున్నారని వైసీపీ […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ మారనున్నారు అని కర్నూల్ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆయన తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు.. సబ్జెక్టు కంటెంటు ఉన్న నాయకుడిగా […]Read More
రోజా అంటే ఓ ఫైర్ బ్రాండ్.. రోజూ ఏదోక వార్తతో నిత్యం మీడియాలో హాల్ చల్ చేసే ఓ మంత్రి.. పవన్ కళ్యాణ్ దగ్గర నుండి చంద్రబాబు నాయుడు వరకు ఏ ఒక్క నాయకుడ్ని వదలకుండా ఒకపక్క బూతుపురాణంతో మరోపక్క తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే వైసీపీ మహిళ నాయకురాలు. అలాంటి నాయకురాలు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.. వార్తల్లోనే లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ తన ఓటమికి కారణం వైసీపీకి చెందిన కొంతమంది […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More