Tags :ysjagan

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP MLC దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్

AP:- ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో  సన్నిహితంగా ఉంటున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి కొన్ని రోజులుగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ వార్త రెండు ఉభయ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ నేపథ్యంలో తన కుటుంబ వివాదంతో రచ్చకెక్కిన ఆయనకు వైసీపీ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పిలుపు

Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది.. మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము.. ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

MLC గా బొత్స ఏకగ్రీవం

ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More

Andhra Pradesh Editorial Slider Top News Of Today

లయ తప్పుతున్న వైసీపీ..టీడీపీ

సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ […]Read More

Andhra Pradesh Editorial Slider

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే పట్టుదలతో ఉన్న జగన్ -ఎడిటోరియల్ కాలమ్.

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వై నాట్ 175అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చింది కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే.. అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి వంద కారణాలు.. అయితే ఓటమి చెందిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వందరగానే మేల్కొన్నారు..అందుకే ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్ల ధ్వంశం కేసులో అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

జగన్ జైలుకెళ్లడం ఖాయం

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలు కు వెళ్లడం ఖాయం అని మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయని తప్పు లేదు.. చేయని కుంభకోణం లేదు.. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండటానికే జగన్ ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది.. వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

జగన్ కు అండగా నాగబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి జనసేన నాయకుడు… ప్రముఖ నటుడు నాగబాబు అండగా నిలిచారు.. చదవడానికి వింతగా ఉన్నా కానీ ఇదే నిజమండోయ్.. అలా అని నాగబాబు ఏమి రాజకీయంగానో.. పార్టీ మారి వైసీపీలో ఏమి చేరడం లేదు.. అసలు సంగతి ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగిన సంఘటన మనకు గుర్తు ఉండే ఉంటది.. […]Read More