ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని మాజీ సీఎం .. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పష్టం చేశారు. జైళ్ళో ఉన్న ఆ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని పరామర్శించాడు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా […]Read More
Tags :ys jaganmohan reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది అని వైసీపీ అధినేత.. వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎక్స్ వేదికగా అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీలోకి వలసల జోరు మొదలైంది. ఇప్పటికే పీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. తాజాగా అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు.. నగరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడైన గాలి జగదీష్ […]Read More
వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ – క్లారిటీ..!
ఏపీపీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. దీనికి ముందు వైసీపీ శ్రేణులతో సమావేశమైన జగన్ త్వరలో జగనన్న2.0 చూస్తారు. పార్టీలో ప్రతి ఒక్కర్ని కాపాడుకుంటాను. భవిష్యత్తులో అధికారం మనదే. ఎవర్ని వదిలిపెట్టను అని భరోసానిచ్చిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ అయిన శైలజా నాథ్ వైసీపీ […]Read More
ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల.. నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగనన్న 2.0 చూస్తారు. కార్యకర్తలను .. నేతలను ఇబ్బందులకు గురి చేసే అధికార పార్టీ నేతలను ఎవర్ని వదిలిపెట్టను.. కార్యకర్తలను కాపాడుకుంటాను. వారందరికీ అండగా ఉంటాను. ఎవరూ ఎవరికి భయపడాల్సినవసరం లేదు. నేను చూస్కుంటాను. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాము అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని వైఎస్ […]Read More
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి మరి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ అకాల మరణంతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శ చేస్తూ చేసిన మహాపాదయాత్ర. ఆ సమయంలోనే ఎన్నో కుట్రలు.. అక్రమ కేసులను ఎదుర్కున్న ధీరుడు. దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించిన ప్రజానాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. తాను విదేశాల్లో ఉన్న కానీ జగన్ పార్టీలో జోష్ నింపేలా ఈ సంక్రాంతికి అమలు చేసిన ఓ ఐడియాతో వైసీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. సంక్రాంతి పండుగ యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఓ గొప్ప వేడుక.. అత్యంత ఇష్టమైన పండుగ. అలాంటి పండుక్కి ఎక్కడ ఉన్న కానీ తమ తమ […]Read More
ఏపీని పసుమయం చేయడానికి బాబు సరికొత్త ప్లాన్..?
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి గెలుపుతో టీడీపీ బాస్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రమంతటా పసుపుమయం చేయాలని తెగ ఆరాటపడ్డారు. అనుకున్నదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు స్థానిక సంస్థల చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను తమ కూటమి వైపు లాక్కోవాలని చూశారు. కానీ ఒకటి అరా తప్పా ఎవరూ ముందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే మెజార్టీ సాధించిన పసుపు పార్టీ స్థానికంగా […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి చెందిన సరస్వతి పవర్ భూములను పరిశీలించడానికెళ్లారు. ఈ పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి.. కీలక నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్న కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ మాజీ […]Read More