యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More
Tags :youtube
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ సీనియర్ నేత..సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు తనగురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.. ఈరోజు సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ “నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాట్లు కొంతమంది రాస్తున్నారు..బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారని ఇంకొంతమంది వార్తలు రాస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు ఇస్తున్నారని యూట్యూబ్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రేటింగ్ కోసం ప్రచారం చేస్తున్నారు..ఇలాంటి తప్పుడు వార్తల వల్ల నాయకుల […]Read More