Tags :youth strike

Editorial Slider Telangana

తెలంగాణలో రోడ్లపైకి నిరుద్యోగ యువత -నోర్లు మెదపని మేధావులు & మీడియా

సహజంగా అధికార పక్షం తప్పు చేసిన… ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన అక్కడున్న ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీస్తుంది..ప్రతిపక్షానికి తోడుగా మేధావి వర్గం.. మీడియా మద్ధతుగా నిలుస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉండే నిరంతర ప్రక్రియ.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని భూత అద్దంతో చూసిన మేధావి వర్గం…  మీడియా ఛానెల్స్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి […]Read More