Tags :yamini krishnamurty

Movies Slider

యామినీ కృష్ణమూర్తి మృతి

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) ఈరోజు సాయంత్రం కన్నుమూశారు .. గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు . భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించారు.. అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులను యామినీ కృష్ణమూర్తి అందుకున్నారు…Read More