Tags :x

Slider Telangana

మాజీ మంత్రి హారీష్ రావు ట్వీట్ వైరల్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం. కెసిఆర్ గారు […]Read More