Tags :wishes

Slider Telangana

కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత బక్రీద్ సందర్భంగా ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.అందులో భాగంగా త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునేది బక్రీద్ . దైవాజ్ఞ ను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన అన్నారు.Read More