పాకిస్థాన్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి విండీస్ టెస్టు గెలిచింది. బౌలర్ జోమెల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు పాకిస్థాన్ లో టెస్టుల్లో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. రెండు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి.ఈ మ్యాచ్ […]Read More
Tags :westindies
వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు. టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో […]Read More
వెస్టిండీస్ జట్టుకు సొంత గడ్డపై షాక్ తగిలింది. సౌతాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను వెస్టిండీస్ 1-0తో కోల్పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో నలబై పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు గెలుపొందింది. మొదటి ఇన్నింగ్స్ లో ప్రోటీస్ మొత్తం 160 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ కేవలం 144పరుగులు చేసి జట్టు అంతా ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 246 పరుగులు […]Read More