Tags :wayanad

Sticky
Breaking News National Slider Top News Of Today

ప్రియాంక గాంధీ రికార్డు

వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రియాంక గాంధీ వయనాడ్ లో మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి గెలుపొందిన సోదరుడు రాహుల్ గాంధీ మూడు లక్షల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఖమ్మం వరదబాధితులకు దొరకని హెలికాప్టర్ కేరళకెళ్లిందా…?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ఖమ్మం (ఉమ్మడి )జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సైతం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. ఏకంగా మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది ఉన్న ఓ కుటుంబాన్ని రక్షించడానికి హెలికాప్టర్ లేదు.. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాము అని జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో ఓ ప్రకటన కూడా చేశారు. ఆ హెలికాప్టర్ రాకపోవడంతో జేసీబీ డ్రైవర్ సుభాన్ […]Read More

Movies Slider Top News Of Today

మెగా హీరోస్ గొప్ప మనసు

కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి  రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ఐకాన్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.Read More