Tags :warangal cghs wellness center

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్ CGHS వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించండి.!

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలిసింగ్ ను డిల్లీలోని వారి కార్యా లయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే వరంగ ల్‌కు CGHS వెల్‌నెస్‌ సెంటర్‌ మంజూరు అయినప్పటికీ వైద్య అధికారులు మరియు పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో సేవలు నిలిచిపోయాయని వివరించారు. CGHS వెల్‌నెస్ సెంటర్‌ను త్వరగా ప్రారంభించేందుకు వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య […]Read More