తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More
Tags :warangal
పార్లమెంటు లో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని, రాంనగర్ లోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ, సిపిఎం నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర, జిల్లా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More
తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య […]Read More
ఆదివాసీ గిరిజన బిడ్డల ఆరాధ్య దైవంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల చరిత్రలోనే తొలిసారిగా మేడారంలోని అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పూజార్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. వరంగల్‌లోని మేడా రం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాన్ని ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు మం త్రులు, […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More