ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More
Tags :vsr
ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More