తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.Read More
Tags :vote for note
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అక్షింతలు వేసినట్లు తెలుస్తుంది.. ఓటుకు నోటు కేసు మహారాష్ట్రకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణలో సందర్భంలో సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. గతంలో లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదలపై వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ముఖ్యమంత్రి […]Read More
ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత..మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. తాజాగా విచారించిన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దఊరటనిచ్చింది.. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని జగదీశ్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. కేసు విచారణను రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనని చెప్పింది. ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయలేమంటూ పిటిషన్ పై […]Read More