Tags :vizag

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

MLC గా బొత్స ఏకగ్రీవం

ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More

Movies Slider Top News Of Today

డబల్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ విడుదల

హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్… ఈ చిత్రం యూనిట్ ఈరోజు సాయంత్రం అరుగంటలకు ట్రైలర్ ను విడుదల చేసింది . ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా , సంజయ్ దత్తు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు… మెలోడీ బ్రహ్మ  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ఆగస్టు 15న ఈ మూవీ […]Read More

Andhra Pradesh Bhakti Slider

విశాఖ వాసులకు శుభవార్త

ఏపీలోని విశాఖపట్టణం వాసులకు రాష్ట్ర పర్యాటక శాఖ ఓ శుభవార్తను తెలిపింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ఫ్యాకేజీని సిద్ధం చేసింది. ఈ ఫ్యాకేజీలో భాగంగా ఈ నెల పంతోమ్మిదో తారీఖు నుండి విశాఖ నుండి ప్రతి రోజూ మధ్యాహ్నాం మూడు గంటలకు తిరుమలకు ఏసీ బస్సు బయలుదేరుతుంది. విశాఖ నుండి రాజమండ్రి,శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి ఈ బస్సు చేరుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ,పద్మావతి అమ్మవారి దర్శనం భక్తులకు చేయించి విశాఖకు తిరుగు […]Read More