సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. […]Read More
Tags :vivek venkataswamy
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన […]Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని దీంతో జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మహిళలు నిలదీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..Read More