Tags :viral fever

Breaking News Lifestyle Slider Top News Of Today

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ మలేరియా ..డెంగ్యూ జ్వరాల పరిస్థితులే కన్పిస్తున్నాయి.తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. తీవ్రమైన తలనొప్పి,102డిగ్రీల ఫీవర్,చలి జ్వరం,కీళ్ల నొప్పులు,కంటి నొప్పి,నీరసంతోపాటు చర్మంపై దద్దుర్లు,ఎముకలు లేదా కండరాల నొప్పి ,వికారం,వాంతులు,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతాయి. డెంగ్యూకు ప్రత్యేకమైన మందు అంటూ ఏమి లేదు కానీ ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకోని […]Read More

Breaking News Health Slider

మహబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది. అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు. దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం […]Read More