Tags :VIP break darshans

Bhakti Slider Top News Of Today

వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని ఈసందర్భంగా నిర్ణయించింది. మరోవైపు వేసవిలో మాములుగానే ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆప్ లైన్ లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.Read More