తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గోన్న తొలి సీఎంగా రికార్డుకెక్కారు. ఖైరతాబాద్ గణనాధుడి శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. వినాయకుడు ఊరేగింపు సచివాలయం దగ్గర వద్దకు రాగానే ఆయన ఆందులో భాగమయ్యారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబరు-4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్లారు.. ఖైరతాబాద్ శోభాయాత్రలో ఆయన పాల్గోనడం భక్తులను,ప్రజలను ఆశ్చర్యపరించింది. మహావినాయక నిమజ్జనంలో పాల్గోన్న తొలి ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి రికార్డుకెక్కారు. […]Read More
Tags :vinayakachaviti
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More
ఏపీలో గణేష్ మండపాలకు అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకోచ్చిన సంగతి విధితమే. అయితే మైక్ పర్మిషన్ కు ,గణేష్ విగ్రహాం ఎత్తును బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుంది అని హోం మంత్రి అనిత చెప్పడం ఎంతగా వివాదస్పదమైందో మనం చూశాము . మైక్ పర్మిషన్ కోసం రోజుకి రూ.100, ఎకో ప్రెండ్లీ విగ్రహాం ఎత్తు 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగులకు పైన ఉంటే రోజుకి రూ.700లు కట్టాలని ఆమె […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ […]Read More
వినాయక చవితి రోజున గణపతిని మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రి (మాచిపత్రి), బృహతీ (ములక), బిల్వ (మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త),బదరీ(రేగు),అపామార్గ(ఉత్తరేణీ) , తులసీ, చూత (మామిడి). కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (శంఖపుష్పం), దాడిమీ( దానిమ్మ), దేవదారు, మరువక (ధవనం ,మరువం), సింధువార (వావిలి), జాజి (జాజిమల్లి), గండకీ పత్రం (కామంచి), శమీ (జమ్మి),అశ్వత్థ(రావి), అర్జున (తెల్ల మద్ది), అర్క (జిల్లేడు) లాంటి ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు.Read More
విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు. గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను […]Read More
వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూడకూడదు.. చూస్తే నీలాపనిందల పాలవుతారని పెద్దలు చెబుతుంటారు. మరి ఆరోజు ఎందుకు చూడకూడదు..?. చూస్తే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు వినాయకుడు పలు రకాల పిండి వంటలు ,ఉండ్రాళ్లు తింటాడు. మరోచేతిలో కొన్నింటిని పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుందామని వంగడానికి ప్రయత్నిస్తాడు.అయితే రకరకాల పిండి వంటలు తినడంతో పొట్ట బిర్రుగా ఉండి వంగలేకపోతాడు. నానా అవస్థలు పడుతుండటంతో పొట్ట పగిలి […]Read More