తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రౌడీ ఫెలో విజయ దేవరకొండ హీరోగా జేర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ఈ చిత్రం టైటిల్ ఏమటన్నది ఇటు విజయ్ అభిమానులు.. అటు సినీ ప్రేక్షకుల మదిలో తీవ్ర అసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ ట్రైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరో విజయ్ దేవర కొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కన్పించనున్నారు అని […]Read More
Tags :vijaydevarakonda
మీరు చదివింది నిజమే.. పుష్ప 2 మూవీ సూపర్ డూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో ప్రేమలో ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఆ ఇద్దరూ చట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.ఆ హీరో ఎవరో కాదు రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ. ఇదే అంశం గురించి పుష్ప 2 ఈవెంట్ లో రష్మికను అడిగితే మీకు ఎవరో తెల్సు.. ఆ […]Read More
చెన్నై వేదికగా జరిగిన పుష్ప-2 ఈవెంట్ లో పుష్ప హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడిది సినీ ఇండస్ట్రీనా? మరో రంగమా?’ అని యాంకర్ ప్రశ్నించారు. ‘అతను ఎవరో అందరికీ తెలుసు’ అంటూ నేషనల్ క్రష్ సమాధానం ఇవ్వడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. అల్లు అర్జున్, శ్రీలీల, దేవిశ్రీప్రసాద్ కూడా పగలబడి నవ్వారు. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా […]Read More