ఏపీలోని విజయవాడలో కనక దుర్గ అమ్మవారి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి సీతక్క దుర్గగుడిలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్కకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినఆలయ అధికారులు అధికారులు, వేద పండితులు. అమ్మవారినీ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సీతక్కను వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు […]Read More
Tags :vijayawada
వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..
ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. పలు ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో పలువురు శిధిలాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే తొలుత మేఘన అనే యువతి చనిపోగా ఆ తర్వాత మరో 4గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం .. వారికి అండగా ఉంటాము. […]Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన పేరుతో పార్టీ పెట్టిండు.. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హాఠావో … దేశ్ బచావో అనే నినాదంతో అప్పట్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమయ్యాడు జనసేనాని పవన్ కళ్యాణ్.. అనంతరం ఐదేండ్ల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను పోటి చేసిన రెండు స్థానాల్లో సైతం ఓటమిపాలయ్యాడు.. […]Read More