కల్వకుంట్ల కవిత కు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా మీడియాలో కానీ ప్రజల్లో కానీ లేని మహిళ నేతను రంగంలోకి దించారా..?. ఇప్పటికే మండలిలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవాలంటే ఆమెనే కరెక్ట్ అని భావిస్తుందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. బీసీ కుల గణన దగ్గర […]Read More
Tags :vijayashanthi
ఈనెలలో ఎమ్మెల్యేకోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.. ఇందుకుగానూ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఖరారు చేసింది.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్.. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు రావడం విశేషం.Read More
ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరిన విజయశాంతి పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన విజయశాంతి బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్,కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతిRead More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ..మహిళ నాయకురాలు.. అసలు వివరాల్లోకి వస్తే కేంద్రమంత్రి ..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన కిషన్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ..మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని విజయశాంతి అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ […]Read More