ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి రాజీనామాపై పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తొలిసారి స్పందించారు. రాజీనామాపై జగన్ స్పందిస్తూ ‘మాకు 11 మంది రాజ్యసభఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్ను బట్టే ఉంటుంది. వైసీపీ […]Read More
Tags :vijayasaireddy
వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి మరి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ అకాల మరణంతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శ చేస్తూ చేసిన మహాపాదయాత్ర. ఆ సమయంలోనే ఎన్నో కుట్రలు.. అక్రమ కేసులను ఎదుర్కున్న ధీరుడు. దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించిన ప్రజానాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో […]Read More
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More
ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం మొదలైందా..?. బుధవారం వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన పార్టీ కోఆర్టినేటర్ల నియామక ప్రకటనతో ఉత్తరాంధ్ర వైసీపీలో అలజడి పుట్టిందా ..?. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్టినేటర్ గా ఎంపీ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డిని జగన్మోహాన్ రెడ్డి నియమించారు. అధికారంలో ఉన్న సమయంలో కోఆర్టినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అశోక […]Read More
వైసీపీ కి బ్రాండ్ ఇమేజ్ అయన.. పవర్ ఆఫ్ సెంటర్ అయిన మాజీ ముఖ్యమంత్రి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే.. ఇదే మాట సామాన్య కార్యకర్త నుండి మాజీ మంత్రుల వరకు ఎవర్ని అడిగిన సరే చెప్పే జవాబు ఇదే. కానీ తాజాగా వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయంతో వైసీపీలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కంటే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఇంకొకరు ఉన్నారనే అనుమానం కలగకమానదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ తరపున […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ఏపీ అధికార వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతలా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏపీ పాలిటిక్స్ లో విన్పించే పేరు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. నెల్లూరు లోక్ సభ నుండి బరిలోకి దిగిన విజయసాయి రెడ్డి. అయితే ఎప్పుడు నిత్యం వార్తల్లో కన్పించే వ్యక్తి అయిన విజయసాయిరెడ్డి పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడ కన్పించడంలేదని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చోటు […]Read More