Tags :Vijayasai Reddy

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ నేతతో భేటీపై విజయసాయి రెడ్డి క్లారిటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్ధన్ రెడ్డి నివాసానికెళ్లి మరి ఆయన్ని కలిశారని వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ” లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు హజరు కావడానికి ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు టీడీ జనార్ధన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆ తర్వాతనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ  విజయసాయిరెడ్డికి మరోసారి  సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని  సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని  సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్..!

ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More

Sticky
Andhra Pradesh Editorial Slider Top News Of Today

పవన్ కు ఢిల్లీ పిలుపు- బీజేపీ మార్క్ గేమ్..!!

ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విజయసాయి రెడ్డి రాజీనామా వెనక ట్విస్ట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు.. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికీ.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. పార్టీకి.. ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాదు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ప్రకటించారు. అనంతరం విజయసాయి రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి వైసీపీ నాయకులు.. జగన్ ప్రధాన […]Read More