టీడీపీవాళ్లకు వడ్డీతో సహా రిటర్న్ గిప్ట్ ఇస్తా- మాజీ మంత్రి రజినీ..?
ఏపీ అధికార టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వైసీపీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే పుల్లారావు తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి రజినీ స్పందిస్తూ ” అధికారంలో ఉన్నాము. మాకు తిరుగే లేదనుకుంటూ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తారా..?. అవినీతి అక్రమాలకు ఎలాంటి తావులేకుండా ఐదేండ్ల మా పాలనలో రాష్ట్రంలో ముఖ్యంగా నా నియోజకవర్గంలో అనేక సంక్షేమాభివృద్ధి […]Read More