సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్, 300కోట్ల పైచిలుకు వసూళ్లతో తెలుగు ప్రాంతీయ సినిమా కలెక్షన్స్లో రికార్డు సృష్టించింది. ఈ నేప థ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతు న్నది. ప్రస్తుతం వెంకటేష్ కథల్ని వింటున్నారని తెలిసింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిళ్లల్లో వినిపిస్తున్నది. ఇటీవలే […]Read More
Tags :victory venkatesh
సీనియర్ స్టార్ హీరో… విక్టరీ వెంకటేష్ హీరోగా… ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా.. నరేష్, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో పోషించగా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన […]Read More
విక్టరీ వెంకటేశ్ హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ .సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ […]Read More
సంక్రాంతి హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు..భీమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం 150+కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నిన్న ఇవాళ వీకెండ్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , యువహీరో దగ్గుబాటి రానా, ప్రముఖ నిర్మాత .. నటుడైన దగ్గుబాటి సురేష్ బాబు లపై హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్ లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. అయిన కానీ డెక్కన్ కిచెన్ కూల్చివేశారని దాన్ని లీజుకు తీసుకున్న నందకూమార్ […]Read More