Tags :Vice President of the United States

Sticky
Breaking News International Slider Top News Of Today

132 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రికార్డు..

అమెరికాలో ఏ వ్యక్తి అయినా రెండు సార్లు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా/అధ్యక్షురాలిగా ఉండొచ్చు. ఇటీవల కాలంలో మనం వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వారిని చూశాము. సీనియర్ బుష్, క్లింటన్, జూనియర్ బుష్, ఒబామా.. ఇలా. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2016లో అధ్యక్షుడై.. 2020లో దిగిపోయాడు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో 132 ఏళ్ల తర్వాత […]Read More

International Slider

హరీస్ కు నెట్ ఫ్లిక్స్ ఆర్థిక సాయం

అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో బరిలో ఉన్న కమలా హరీస్ కు నెట్ ఫ్లిక్స్ అండగా నిలిచింది. ఏకంగా నెట్ ఫ్లిక్స్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హెస్టింగ్స్ భారీ విరాళం ప్రకటించాడు. అయన దాదాపు రూ. 58.6కోట్లు(7మిలియన్లు )ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఒక రాజకీయ పార్టీ ప్రచారానికి ఇప్పటివరకు హేస్టింగ్స్ ఇచ్చిన అతిపెద్ద మొత్తం విరాళం ఇదే కావడం గమనార్హం.. నిరాశకు గురి చేసిన బైడెన్ డెబిట్ తర్వాత మేము మళ్ళీ గేమ్ లోకి వచ్చాము అని కమలా […]Read More