Tags :vc sajjanor

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు శుభవార్తను తెలిపింది. నిన్న సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లి లో ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాము. సంస్థలో ఉద్యోగులు.. కార్మిక సిబ్బందిపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జేబీఎస్-కరీంనగర్ మధ్య 35 ఎలక్ట్రికల్ బస్సులు

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్ గార్లు, కరీంనగర్ మేయర్ సునిల్ రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ […]Read More