ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన దగ్గర నుండి వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అని హోమ్ మంత్రి అనిత అన్నారు.. స్పీకర్ కు సన్మానసభలో మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే […]Read More
Tags :vangalapudi anitha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More
ఏపీ హోం మంత్రిగా మహిళ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు . పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, ఎస్సీ వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు.Read More