హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణలో ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ శాసనసభలో మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ పోరాటాల ఫలితమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.బీసీల న్యాయమైన హక్కులు, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా సాధనకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, […]Read More
Tags :vaddiraju ravichandhra
మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి హాజరైన ఎంపీ వద్దిరాజు రవి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మనుమరాలు, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి-మమతల కూతురు అనుశ్రేయ పెళ్లి దేశాయి మదన్ మోహన్ రెడ్డి-శ్రీదేవీల కుమారుడు లిఖిత్ ద్వారకా ఆదిత్యతో శంషాబాద్ జీఏంఆర్ అరేనా కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్ తో కలిసి వెళ్లి అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..లిఖిత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు. ఆయన ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆశీస్సులతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు,బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..Read More
తెలంగాణ బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు,గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, అసెంబ్లీ మాజీ స్పీకర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి, సిరికొండ మధుసూదనాచారి,బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు […]Read More