కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది. కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.Read More
Tags :uttham kumar
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. అయన మీడియా తో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు అయన వెల్లడించారు. ఇందులో భాగంగా త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు . మరో 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు […]Read More
ఈ నెల 27న జరగనున్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంపట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో […]Read More