ఢిల్లీలో తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, […]Read More
Tags :uttam kumar reddy
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులపై నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం కానున్నది .. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .. వీటిపై నిజానిజాలు తెలుసుకు నేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ ఇచ్చిన నివేదికపై ఎన్డీఎస్ఏ సమావేశం ఏర్పాటు చేసిన .. ఈ సమావేశంలో తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులు పాల్గొననున్నరు..Read More
త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..Read More
తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు.. ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం డిజైన్ పై ఎఎస్డీఎనే ఆశ్చర్యపోయింది..కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీళ్ల కోసం కాదు డబ్బుల కోసం నిర్మించారు.. సీతారామ,భక్తరామదాసు ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగింది.. కొత్త రేషన్ కార్డులు.ఆరోగ్య శ్రీ కార్డుల గురించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాము..ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ […]Read More