తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటీపై… అతనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులు దాదాపు వందకార్లలో వెళ్లి మరి దాడులకు దిగిన సంగతి తెల్సిందే.. దీంతో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ధర్నాలు .. అరెస్టులతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే మరోపక్క ఈ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]Read More
Tags :uttam kumar reddy
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత… ఎమ్మెల్సీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ అధికారకంగా ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయాలని రెండు వారల కిందట జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.. పీసీసీ చీఫ్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కీ దగ్గర […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘోర అవమానం జరిగింది. నిన్న శుక్రవారం నల్గోండ (ఉమ్మడి)జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గోన్నారు. ఈ క్రమంలో మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను అక్కడున్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆవేశానికి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి..మాజీ పీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న భువనగిరి నియోజకర్గ పార్టీ శ్రేణులు,కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ “ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని […]Read More
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More
new ration card's rulesRead More
New Ration CardsRead More
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More
తెలంగాణ లో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేస్కోవడం కోసం త్వరలోనే ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు… ప్రస్తుతమున్న కార్డులపై ఎలాంటి చర్యలు ఉండవు. కొత్తవాటిపై మంత్రి మండలి సమావేశంలో అర్హతలు విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది అని అన్నారు.. త్వరలోనే మంత్రి మండలి భేటీ అయి కొత్త రేషన్ కార్డుల గురించి ఎన్నికల హామీల […]Read More