Tags :Union Minister Piyush Goyal..!

Breaking News National Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్..!

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దక్షిణాది రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కౌంటరిచ్చారు. ఆ ప్రకటనలో మాజీ మంత్రి హారీష్ రావు స్పందిస్తూ ” జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే ‘చోటీ సోచ్’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవ మానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. […]Read More