Tags :union finance minister

Sticky
Breaking News National Slider Top News Of Today

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

దేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2కోట్ల వరకూ టర్మ్ లోన్ పథకం ద్వారా రుణాలు అందించనుంది. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

యువతకు కేంద్రం శుభవార్త..!

లోక్‌సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్‌వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో […]Read More