సహజంగా అధికార పక్షం తప్పు చేసిన… ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన అక్కడున్న ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీస్తుంది..ప్రతిపక్షానికి తోడుగా మేధావి వర్గం.. మీడియా మద్ధతుగా నిలుస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉండే నిరంతర ప్రక్రియ.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని భూత అద్దంతో చూసిన మేధావి వర్గం… మీడియా ఛానెల్స్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి […]Read More
Tags :unemployee
గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More
తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.Read More