టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాకిచ్చారు. గౌతీ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ ను ప్రమోట్ చేస్తూ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పోగాకు, ఆన్ లైన్ బెట్టింగ్ లకు తాను వ్యతిరేకం అని గతంలో గౌతీ ప్రకటించాడు. మరి ఇప్పుడు గతం మరిచి ఈ పనులెంటి గౌతీ అని నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. […]Read More
Tags :tweet
ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.. దీంతో పోలీసులు స్థానిక సీపీఐ, సీపీఎం నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు.. దీనిపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “సారీ కామ్రేడ్స్.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు.. గృహ నిర్భంధాలకు పూర్తి వ్యతిరేకం.. కూటమి ప్రభుత్వంలో ప్రజాపక్షమై ప్రజల తరపున ప్రజల సమస్యలపై కొట్లాడే వారికీ పూర్తి […]Read More
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నికల గురించి షాకింగ్ ట్వీట్ చేశారు.. తన అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఎన్నికల గురించి పోస్టు చేస్తూ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు .. ఈ విధానంతో న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని […]Read More