తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ ” కేవలం పంటలు వేసే రైతులకు మాత్రమే ఏడాదికి ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేస్తాము. పంట […]Read More
Tags :tummala nageshwararao
ఖమ్మం రాజకీయ చైతన్యానికి గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన నేల.. తొలి అమరుడు నేలకొరిగిన అడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సైతం అండగా నిలిచిన గుమ్మం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రా సరిహద్దు ఖిల్లా. పదేండ్ల తెలంగాణోడి పాలనలో అభివృద్ధిలో నంబర్ వన్ జిల్లాగా అవతరించిన జిల్లా.. అయితేనేమి అప్పటి అధికార ఇప్పటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క స్థానం మాత్రమే ఇచ్చింది. ఎంపీ ఎన్నికల్లోనూ అదే ఫలితం . కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి […]Read More
తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More
ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెల్సిందే.. రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “”ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని మంత్రి తుమ్మల అన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. మీడియా తో ఆయన మాట్లాడుతూ “ఈ నెల 15న వైరాలో ముఖ్యమంత్రి సభలో మూడో విడత రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము.. కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారు. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం కూడా రేషన్ కార్డు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వీరికి ఓ శుభవార్తను తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కంగారు పడాల్సిన పనీలేదు. త్వరలోనే అధికారులు ఇండ్లకు వెళ్లి […]Read More
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More
బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More