తిరుమల తిరుపతి దేవాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని ఈసందర్భంగా నిర్ణయించింది. మరోవైపు వేసవిలో మాములుగానే ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆప్ లైన్ లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.Read More
Tags :ttd
టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?
టీటీడీ మార్చి 7 (సింగిడి) టీటీడీ చైర్మన్ పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.. చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు […]Read More
ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు .. కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత […]Read More
తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్ పిటిషన్.హైకోర్టును ఆశ్రయించాలని చెప్పిన సీజేఐ ధర్మాసనం.Read More
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి నెల ఇకపై చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని […]Read More
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుమలలో పర్యటించిన సంగతి తెల్సిందే..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా?..అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.. వైకుంఠ మార్గంలో గాయపడిన బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది.. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్ సైతం ఇస్తూ వీఐపీ యాటిట్యూడ్ మానేయండి.. టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య […]Read More
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలిపింది. గత ఏడాదిగా తెలంగాణ రాష్ట్రం నుండి టీటీడీకి వెళ్తున్న సిఫారస్ లేఖలను తిరస్కరిస్తున్న టీటీడీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల నుండి సిఫారస్ లేఖలను అనుమతివ్వనున్నది. తెలంగాణ నుండి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల నుండి సిఫారస్ లేఖలను స్వీకరించనున్నది.Read More
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలి. రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో పాటు, టీటీడీ పాలకమండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు చెల్లవనడం చాలా బాధాకరం. తమ లెటర్లు ఏపీలో చెల్లకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్ళకు మన ఆస్తులు కావాలంట. మొన్ననే పదిహేను వేల కోట్ల […]Read More