Tags :trisha

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజకీయాల్లోకి త్రిష..!

దాదాపు రెండు దశాబ్ధాల నుండి ఇటు తెలుగు. అటు తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బక్కపలచు భామ.. చెన్నై అందాల రాక్షసి త్రిష. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నరా..?. ఎమ్మెల్యే .. మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారా..?. అంటే అవుననే అంటున్నది ఈ ముద్దుగుమ్మ. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో త్రిష మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి కావాలనే కల ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇటు ప్రజలకు సేవ తో పాటు అనేక […]Read More

Movies Slider Top News Of Today

ప్రభాస్ తో త్రిష రొమాన్స్

త్రిష ప్రభాస్ జోడి అనగానే ముందు గుర్తుకు వచ్చే మూవీ వర్షం.. అప్పట్లో ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో… ఎన్ని రికార్డులను బ్రేక్ చేసింది తెలుగు సినిమా ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోరు.. ఆ తర్వాత వీరిద్దరూ చివరిగా పదహారు ఏండ్ల కిందట బుజ్జిగాడు అనే మూవీలో ఆడిపాడారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరూ తెరపై కన్పించనున్నారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ లో ప్రభాస్ సరసన నటించనున్నారు అని ఫిల్మ్ […]Read More

Movies Slider

14ఏండ్ల తర్వాత త్రిష రీఎంట్రీ

చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More

Movies Slider

బాలీవుడ్ కు అందుకే దూరం

ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్‌ హీరోయిన్‌ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్‌ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంతో సక్సెస్‌ఫుల్‌ సెకండ్‌ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్ర నాయికలందరూ ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయమై త్రిష స్పందిస్తూ “కట్టామిఠా’ (2010) చిత్రంతో హిందీలో […]Read More