Tags :train accident incident

Breaking News Slider Telangana Top News Of Today

చర్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరాముల పేరు..!

చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి  ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు, […]Read More

Breaking News National Slider

రైలు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందన

యూపీలో వారణాసి -అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో ” రైల్వే ట్రాక్ పై ఉంచిన వస్తువును ఢీకొట్టడంతో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను భద్రపరిచాము. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికుల కోసం మరో రైలును ఏర్పాటు […]Read More