కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ రోజు ఉ.10 గంటలకు గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ […]Read More
Tags :tpcc working president
రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలానే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆ తర్వాత అదే నెల పద్నాలుగు తారీఖున తిరిగి రానున్నారు.. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి… మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు…. […]Read More