Tags :tpcc president

Slider Telangana

టీపీసీసీ చీఫ్ గా ఎస్టీ నాయకుడు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ బాధ్యతలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలానే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. ఆ తర్వాత అదే నెల పద్నాలుగు తారీఖున తిరిగి రానున్నారు.. ఆ  తర్వాత టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుంది అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి… మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు…. […]Read More