కాంగ్రెస్ పార్టీ బలోపేతం వద్దు… బీఆర్ఎస్ వలసలే ముద్దు..
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యలో ఆ పార్టీలో రెండు వర్గాలున్నాయన్నది అధికారకంగా బయటపడ్డది. నిన్న మొన్నటి వరకు స్థబ్బుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరూ బయటకోస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ఆది నుండి కాంగ్రెస్ పార్టీ ను అంటిపెట్టుకుని .. దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కష్టాలను.. అవమానాలను […]Read More
