ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించింది. తాజాగా మదగజరాజ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ అంజలి మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ మూవీ చాలా మంచి సినిమా అని అన్నారు. ఆ సినిమా గురించి మాట్లాడాలంటే ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టుకోవాలని తెలిపారు. ఒక యాక్టర్ […]Read More
Tags :tollywood
పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టుతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో జక్కన్న ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైందనే సందేశాన్ని ఇస్తూ దర్శకుడు రాజమౌళి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో హీరో మహేష్ బాబు కు సంబంధించిన పాస్ పోర్టును లాగేసుకున్నట్లుగా […]Read More
టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ […]Read More
తాను దర్శకుడిగా పదేళ్ల క్రితం తెరకెక్కించిన ‘పటాస్’ సినిమా ఇదే తేదీన విడుదలై తన జీవితాన్ని మార్చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు. అది తన దర్శకత్వానికి పునాది మాత్రమే కాదని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన నిర్మాతలు, నటులు, ప్రేక్షకులు అంతా తన కుటుంబమేనని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అందరికీ వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.గత పదేండ్లలో […]Read More
టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఇండస్ట్రీ ఏదైన సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు సాంకేతంగా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి.. ప్రముఖ హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ […]Read More
2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి మనకు తెల్సిందే. మహేశ్ చంద్ర అనే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల […]Read More
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. వీకెండ్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. అయితే, తాము ప్రకటించే కలెక్షన్లు కచ్చితమైనవి, ఇవన్నీ ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చినవని అనిల్ తెలిపారు.Read More
సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సొదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై… గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర విశేషాలు వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని […]Read More
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా ఈ సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా… హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది అందాల రాక్షసి మీనాక్షి చౌదరి. ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొడుతుంది. ఈ చిత్రం విజయోత్సవంలో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి పలు […]Read More
అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విడుదలైన మొదటి రోజే ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 180కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.. దీంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన […]Read More