తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో […]Read More
Tags :tollywood
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య […]Read More
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. సోమవారం ఉదయం ఈ సినిమా […]Read More
విక్టరీ వెంకటేశ్ హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ .సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ […]Read More
దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్నరు సమంత. ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి.ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.Read More
నేచూరల్ స్టార్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ గా యువసంచలనం అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.Read More
తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.Read More
తమిళనాడులోని కోయంబత్తూర్ లో “అవిలా కాన్వెంట్ స్కూల్” లో చదివింది. ఆ స్కూల్ కే మళ్ళీ సాయి పల్లవి గెస్ట్ గా వెళ్ళింది. “ఈ స్కూల్ లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ స్కూల్లో ఎక్కువగా నచ్చింది ఆడిటోరియం మాత్రమే.. ఎందుకంటే చాలాసార్లు క్లాసులు ఎగ్గొట్టి మరీ ఈ ఆడిటోరియంలో గడిపిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాకు డాన్స్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆడిటోరియంలో ఎక్కువగా గడిపేదాన్ని. […]Read More
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. యువసామ్రాట్ అక్కినేని వారసుడైన అక్కినేని నాగచైతన్య తో హాటెస్ట్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. ఆ తర్వాత చైతూ శోభిత ను పెళ్ళాడిన విషయం కూడా తెల్సిందే. తాజాగా హీరోయిన్ సమంత తన విడాకుల అంశం గురించి మాట్లాడుతూ ” నేటి రోజుల్లో ఓ మహిళ విడాకులు తీసుకుంటే సదరు మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]Read More