మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ మూవీలో నటించిన నటి సాయి ధన్సిక ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘మంత్ర’ ఫేం ఓషో […]Read More
Tags :tollywood
పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ […]Read More
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర -1 లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండంగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]Read More
చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పన మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ శరవే గంగా జరుగుతున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కెర్లు కొట్టాయి నిన్న మొన్నటివరకూ. ఇప్పుడు తాజాగా ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ జరుగుతు న్నట్టు తెలుస్తున్నది. కథ […]Read More
‘దేవర’ సినిమాతో గత ఏడాది తన అభిమానులను అలరించారు పాన్ ఇండియా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ సక్సెస్ అందుకున్న ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. ఎన్టీఆర్ నుండి మరో సినిమా ఈ ఏడాది రానుంది. ఈ సారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2′ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ […]Read More