Tags :tollywood

Breaking News Movies Slider Top News Of Today

కియారా అద్వానీ సంచలన నిర్ణయం..!

ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ  తల్లి కాబోతోంది. ఆమె ఇప్పుడు గర్భవతి. ఆమె, భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు తల్లితండ్రులు కాబోతు న్నారు. కియారా అద్వానీ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు, దాదాపు షూటింగ్ పూర్తి అయిన సిని మాలు మినహాయిస్తే మిగతా సినిమాల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తమన్నా లవ్ బ్రేకప్ కి కారణం ఇదే..!

గత కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్లో ఉన్న హీరోయిన్ తమన్నా.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే సమయంలో వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్ కాస్ట్కు హాజరైన తమన్నా.. లవ్ రిలేషన్ షిప్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమ, రిలేషన్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లవ్ ఎప్పుడూ అన్కండిషనల్గా ఉండాలి.ఆ ప్రేమను మనం ఫీల్ అవ్వాలి. అది వన్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఆ దర్శకుడితో వెంకీ..!

సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్, 300కోట్ల పైచిలుకు వసూళ్లతో తెలుగు ప్రాంతీయ సినిమా కలెక్షన్స్లో రికార్డు సృష్టించింది. ఈ నేప థ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతు న్నది. ప్రస్తుతం వెంకటేష్ కథల్ని వింటున్నారని తెలిసింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిళ్లల్లో వినిపిస్తున్నది. ఇటీవలే […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నాకి పాల్పడ్డారు.. హైదరాబాద్ లోని నిజాంపేటలో తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నాకి వడిగట్టారు. కల్పన. గత రెండు రోజులుగా ఇంట్లో నుండి బయటకు రాకపోవడం.. డోరు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టూ ప్రక్కల వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలకెళ్లి చూడటంతో కల్పన స్పృహాతప్పి పడిపోయి ఉన్నారు.. దీంతో ఆమెను ఓ […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం మరో సంచలనం

విక్టరీ వెంకటేశ్ హీరోగా.. మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇటీవల సంక్రాంతికి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంది. దాదాపు మూడోందలకు పైగా కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. తాజాగా ఈ చిత్రం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతూ యాబై రోజులను పూర్తి చేసుకుంది. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సమంత సినీ ప్రస్థానానికి 15ఏండ్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ఎవరికీ ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ఆ త‌ర్వాత అక్కినేని వారసుడు యువహీరో నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చి అత‌ని నుండి విడిపోయింది. ఇక ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌కి మ‌యోసైటిస్ అనే వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

బిగ్ బాస్ హోస్ట్ గా రౌడీ ఫెలో…?

మా టీవీలో ప్రసారమై రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్ష‌కుల‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం మనకు తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రియల్టీ షో 8 సీజ‌న్‌లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నది.. తాజాగా ఈ షో 9వ సీజ‌న్‌కి సిద్ధమ‌వుతుంది. ఇక 9వ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే కొత్త సీజ‌న్‌కి కొత్త హోస్ట్ రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే వ‌చ్చిన 8 సీజ‌న‌ల‌లో మొద‌టి సీజ‌న్‌కి అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ హోస్ట్ […]Read More

Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పోసాని కృష్ణమురళి కి వైద్య పరీక్షలు..!

ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జపాన్ లో దేవర..!

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More