Tags :tollywood

Movies Slider

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ రోజు బర్త్ డే అని మనకు తెల్సిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు..అలనాటి దివంగత నటి  శ్రీదేవి కూతురు జాన్వీకపూర్  ‘దేవర’తో తెలుగు ఇండ‌స్ట్రీకి పరిచయం అవుతుంది. […]Read More

Movies Slider

రేవ్ పార్టీలో హేమ -వీడియోలో క్లారిటీ

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే తనపై వస్తోన్న వార్తల గురించి ఓ వీడియోలో నటి హేమ క్లారిటీచ్చారు.. తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ క్లారిటీ ఇస్తూ  ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌ హౌస్‌లో చిల్‌ అవుతున్నాను. నాపై వస్తోన్న వార్తలు నమ్మకండి. ఆ వార్తలో నిజం […]Read More

Movies Slider

రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన తెలుగు సీనియర్ నటి

సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. నగరంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.Read More

Movies Slider

హాట్ బ్యూటీ పాయల్ కు బెదిరింపులు

RX100 మూవీతో తెలుగు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన హాటెస్ట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి బెదిరింపులు వస్తున్నాయంట. ట్విట్టర్ వేదికగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ” టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని”  ఆరోపించారు. ‘2019లో రక్షణ అనే సినిమాలో నటించాను. నా రీసెంట్ సక్సెస్ చూసి ఇప్పుడు విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ చేయాలని […]Read More

Gallery Movies Slider

తగ్గేదే లే అంటున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది బక్కపలచని రూపం..మత్తెక్కించే అందం ఉన్న హాటెస్ట్ హీరోయిన్ అని. ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ తన అభిమానులను ఆలరిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన పోస్టులు తగ్గేదే లే అన్నట్లున్నాయి.. మీరు ఓ లుక్ వేయండి.Read More

Movies Slider

హైకోర్టు మెట్లు ఎక్కనున్న జూనియర్ ఎన్టీఆర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో ….యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట అంటే 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు.. అయితే అప్పటికే లక్ష్మీ ఆ ప్లాట్ పై బ్యాంకులో లోన్ తీసుకున్న విషయం ఆమె దాచి ఉంచారు. […]Read More

Movies Slider

చైతూ తో పూజా హెగ్డే రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో.. నవమన్మధుడు అక్కినేని నాగ చైతన్య.. బుట్టబొమ్మ పూజాహెగ్డే తో రోమాన్స్ చేయనున్నారు. అయితే ఇది రియల్ గా కాదండోయ్. విరూపాక్ష మూవీతో బంఫర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు హీరో నాగచైతన్యతో ఓ మూవీ తీయనున్నాడు. ఆ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్. సరిగ్గా పదేండ్ల కింద అంటే 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో చైతూ.. […]Read More

Gallery Slider

శారీలో అదరగొట్టిన శివజ్యోతి

ప్రముఖ యాంకర్..బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటరో మనందరికి తెల్సిందే. నిత్యం రోజు ఏదోక వీడియో..రీల్స్..ఫోటోషూట్ లతో నెటిజన్ల మదిని దోచుకుంటది ఈ యాంకరమ్మ. తాజాగా పింక్ శారీలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేయండి..Read More

Movies Slider

బాలీవుడ్ కు అందుకే దూరం

ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్‌ హీరోయిన్‌ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్‌ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంతో సక్సెస్‌ఫుల్‌ సెకండ్‌ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్ర నాయికలందరూ ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయమై త్రిష స్పందిస్తూ “కట్టామిఠా’ (2010) చిత్రంతో హిందీలో […]Read More